ipl 2022 : harbhajan singh comments on ravindra jadeja captaincy
#ipl2022
#csk
#chennaisuperkings
#msdhoni
#ravindrajadeja
#harbhajansingh

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస పరాజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ సతమతమౌతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లల్లోనూ ఓటమి పాలైంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, అనంతరం పంజాబ్ కింగ్స్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. ఈ పరిణామాలతో ఈ జట్టుపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో చివరికంటా నిల్చోలేకపోవచ్చనే ఆరోపణలను ఎదుర్కొంటోంది చెన్నై సూపర్ కింగ్స్.